ఏ ఆలోచనా లేని మనసులో
ఏ ఆలోచనా రానంతగా నిండిపోయావనే చిరు కోపంతో ...
చూడకే నన్నలా చినదానా
నే తేలిపోతానిలా గాలిలోన
సూర్యచంద్రులా కాంతులేమో ఆ కళ్ళలోన
మాటిమాటికి గుచుకుంటాయి నా గుండెలోన
ఏ ఆలోచనా రానంతగా నిండిపోయావనే చిరు కోపంతో ...
చూడకే నన్నలా చినదానా
నే తేలిపోతానిలా గాలిలోన
సూర్యచంద్రులా కాంతులేమో ఆ కళ్ళలోన
మాటిమాటికి గుచుకుంటాయి నా గుండెలోన