June 21, 2008

పాట

తల్లిపాడే జోల పాట

ప్రియురాలి ప్రేమ పాట

గాలివేసే ఈల పాట

ఆకాశాన హరివిల్లు పాట

వాన పాడే చినుకు పాట

మౌనం నా మనసు పాట

2 comments:

Unknown said...

mouname neee manasu paata
makarandala sogasu nee maata
raayava manasu pi oo paata

Anonymous said...

Hi Champ, కామెంట్ అందంగా రాసారు. చాలా థ్యాంక్స్. మనసు మీద పాట రాయడానికి ప్రయత్నిస్తాను.