January 13, 2012

శాశ్వతం

నీవు నడిచేది నీటిపైన కాదు
అలలతో అడుగులు కదిలిపోవటానికి

నేలపైన కాదు
జాడలు చెరిగిపోవటానికి

నింగిలో కాదు
మబ్బులా చెదిరిపోయటానికి

చెలీ,
నీవు నా హృదయసీమలో తిరుగాడుతావు
అడుగడుగునా నీ గుర్తులు నింపి శాశ్వతమైపోయావు

8 comments:

రసజ్ఞ said...

చాలా బాగుందండీ!

Padmarpita said...

Heart touching...

Unknown said...

చాలా బాగుంది. Simple but very powerful feeling!

భాస్కర రామిరెడ్డి said...

రసజ్ఞ గారు చెప్పాక బాగుండక పోవుటయా?

ఛీర్స్

బాలు said...

@ రసజ్ఞ garu, @padmarpita garu, @చిన్ని ఆశ and haskar garu, మీకు నా కవిత నచ్చినందుకు, మీ అభిప్రాయాలను పోస్ట్ చేసినందుకు, ధన్యవాదాలు.

kaumudi said...

chala bavundi..meeru chla nereekshanatho,virahamtho kavitvam rastunnatu anipistundi.chala sensitive feeling unnayi mee kavitvam lo..gud work.keep it up.

Reena said...

Mee madilo bhavalu kuda Saswathame ...Good Job

Anonymous said...

meeru ee seema nunchi balu garu