July 30, 2012

యుగం

క్షణాలు, నిమిషాలు, గంటలు
రోజులు, వారాలు, నెలలు
సంవత్సరాలు, దశాబ్దాలు, శతాబ్దాలంటూ
కాలాన్ని రకరకాలుగా లెక్కిస్తారు కానీ చెలీ,
యుగమొక్కటే నాకు అర్ధమయ్యే కాల ప్రమాణం.
నీ పిలుపుకై నేను నిరీక్షించే కాలంలో, 
అది అణువంత పరిమాణం.

2 comments:

the tree said...

good one.keep writing.

Sowjanya said...

నా వ్యాఖ్య కై ఈ కవిత వేచి చూస్తునట్టు ఉంది.చాల బాగుంది.